ETV Bharat / state

ముక్కంటి సేవలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ - srikalahasti temple news

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదివారం సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

justice manavendranath roy
justice manavendranath roy
author img

By

Published : Nov 1, 2020, 6:02 PM IST

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదివారం సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవారులను దర్శించుకున్న జస్టిస్​ మానవేంద్రనాథ్ రాయ్​కు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలు అంద చేశారు.

ఇదీ చదవండి

తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.