జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల నేతలతో భేటీకానున్నారు. నాలుగు రోజులపాటు పార్టీ స్థితిగతులపై సమీక్షించనున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో చర్చించనున్నారు.
02-12-2019 | తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం |
03-12-2019 | కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం |
04-12-2019 | మదనపల్లె పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం |
05-12-2019 | హిందూపురం, అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం |
ఇదీ చూడండి: 'కొంతమందికే సీఎం అయితే... పేరుపెట్టే పిలుస్తా'