ETV Bharat / state

ఏప్రిల్​ 3న తిరుపతికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ - Janasena leader Nadendla Manohar latest news

తిరుపతిలో ఏప్రిల్​ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్​ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ‌ తెలిపారు.

Janasena  leader Nadendla Manohar
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
author img

By

Published : Mar 30, 2021, 7:13 PM IST

తిరుపతిలో ఏప్రిల్​ 3న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ‌ తెలిపారు. ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ పాదయాత్ర చేస్తారని చెప్పారు. జనసేన - భాజపా ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పవన్ ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:

ఆగస్టు 15న విలేజ్ క్లినిక్​లు ప్రారంభించాలి: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.