ETV Bharat / state

జోరు వానలోనూ జనంలోనికి జనసేనాని

author img

By

Published : Dec 4, 2020, 1:47 PM IST

Updated : Dec 4, 2020, 3:31 PM IST

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పోయ గ్రామంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులతో మాట్లాడారు.

pawan kalyan
pawan kalyan
Pawan Kalyan
జోరు వానలో పవన్ పర్యటన

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పోయ గ్రామంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించారు. భారీ వర్షంలోనూ తుపాను ప్రభావిత రైతులతో మాట్లాడారు. పంట కోల్పోయామంటూ పవన్‌ ఎదుట అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ చేరుకోవడానికి ముందు పోయ గ్రామంలో వైకాపా కార్యకర్తలు జనసేన నాయకులను అడ్డుకున్నారు. పోలీసులు సర్దిచెప్పటంతో వివాదం ముగిసింది.

Pawan Kalyan
జోరు వానలో పవన్ పర్యటన
Pawan Kalyan
జోరు వానలో పవన్ పర్యటన
Pawan Kalyan
జోరు వానలో పవన్ పర్యటన
Pawan Kalyan
పవన్ సభలో కార్యకర్తలు, అభిమానులు
Pawan Kalyan
జోరు వానలో పవన్ పర్యటన

ఇదీ చదవండి:

పోయ గ్రామంలో జనసేన నాయకులను అడ్డుకున్న వైకాపా శ్రేణులు

Last Updated : Dec 4, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.