తిరుమల శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ శివన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ సి-47 వాహక నౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. రేపు ఉదయం 9 గంటల 20 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సి-47 ను ప్రయోగించనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి:
అవినీతి నిర్మూలనకు 'కాల్' సెంటర్