ETV Bharat / state

పొలాల్లో ఆరబోసిన వంద బస్తాల వేరుశనగ చోరీ

కల్లంలో ఆరబోసిన వేరు శెనగ కాయలను చోరీ చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడంతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

huge groundnuts theft in erpedu chitthore district
పొలాల్లో ఆరబోసిన వంద బస్తాల వేరుశనగ చోరీ
author img

By

Published : Jul 29, 2020, 8:30 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో పొలాల్లో ఆరబోసిన వేరుశనగ కాయలు చోరీకి గురయ్యాయి. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు... వంద వేరుశనగ బస్తాలను అపహరించారు. ఫలితంగా తాము ఆరుగాలం శ్రమించి పండించిన పంట దొంగలపాలయ్యిందని రైతులు తీవ్ర వేదన చెందుతున్నారు.

ఇదీచదవండి.

రూ.50 లక్షలతో తంబళ్లపల్లెలో విశ్రాంతి భవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.