ETV Bharat / state

తిరుపతిలో జోరు వర్షం..రోడ్లన్నీ జలమయం - heavy rain in Tirupati from friday

తిరుపతిలో జోరుగా వర్షం కురుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురుసున్న వర్షంతో రోడ్లపై భారీగా నీళ్లు చేరాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పలు చోట్ల ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

తిరుపతిలో జోరు వర్షం..రోడ్లన్నీ జలమయం
author img

By

Published : Aug 17, 2019, 11:36 AM IST

తిరుపతిలో జోరు వర్షం..రోడ్లన్నీ జలమయం
రాష్ట్ర అధ్యాత్మిక రాజధాని తిరుపతిలో జోరుగా వర్షం కురుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం కావటంతో నగరంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో..వర్షం కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. శుక్రవారం వరకు భానుడి ప్రతాపానికి ఠారెత్తిన తిరుపతి వాసులు.... రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Intro:Ap_Nlr_01_17_Vybhavanga_Puspayagam_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరులో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పుష్పయాగం వేడుకగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు హోమాలు నిర్వహించి, రాత్రి వివిధ రకాల పుష్పాలతో యాగం నిర్వహించారు. గత ఏడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ పుష్పయాగాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.
బైట్: సురేష్, ఆలయ అర్చకుడు, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.