చిత్తూరు జిల్లా పీలేరులో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి ఉద్ధృతికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో 4 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గంలోని కలికిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. కలికిరి టమోటా మార్కెట్లో గాలి ధాటికి మూడు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.
పీలేరులో గాలివాన బీభత్సం - anathapuram district heavy rain news in telugu
చిత్తూరు జిల్లా పీలేరులో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పీలేరులో గాలివాన బీభత్సం
చిత్తూరు జిల్లా పీలేరులో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి ఉద్ధృతికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో 4 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఫలితంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గంలోని కలికిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. కలికిరి టమోటా మార్కెట్లో గాలి ధాటికి మూడు ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.
ఇదీ చూడండి: శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు మృతి