ETV Bharat / state

తంబళ్లపల్లెలో సీఎం జగన్ చిత్రపటానికి నేతన్నల  క్షీరాభిషేకం - నేతన్న నేస్తం పథకం తాజా వార్తలు

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నేతన్నలు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరోనా సమయంలో నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉండటం అభినందనీయమని చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

handloomweavers honoured  cm jagan photo with milk  in thamballapalle
తంబళ్లపల్లెలో సీఎం జగన్ చిత్రపటానికి నేతన్నల పాలాభిషేకం
author img

By

Published : Jun 22, 2020, 4:39 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నేతన్నలు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కరోనా సమయంలో నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉండటం అభినందనీయమని చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. నేతన్న నేస్తం పథకంలో ఏడాదికి రూ. 24 వేల రూపాయలు చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'కుంభకోణాలు బయటపెడితే చంపేస్తామని బెదిరిస్తారా ?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.