శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - srikalahasthi brahmotsavalu
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ధూర్జటి కళా ప్రాంగణంలో ప్రముఖ ఆధ్యాత్మిక గాయనీమణులు ప్రియా సిస్టర్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. 13 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
By
Published : Feb 17, 2020, 4:41 AM IST
|
Updated : Feb 17, 2020, 6:10 AM IST
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఇదీ చదవండి:
మూడో రోజు శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు