తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయం కొవిడ్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కరోనా బాధితులకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం కొవిడ్ రోగులకు సేవలందిస్తున్న కార్మికులతో ముచ్చటించి..వారి సేవలను కొనియాడారు. వారితో కలిసి చెవిరెడ్డి అల్పాహారం చేశారు.
ఇవీ చదవండి: పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ కరోనా వ్యాప్తి!