ETV Bharat / state

గరుడ వారధి పనులను ప్రారంభించిన.. ప్రభుత్వ విప్

తిరుమల భక్తుల సౌకర్యార్థం ఉపయోగపడే గరుడ వారధి పనులను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.

Government whip Chevi Reddy Bhaskar Reddy has started the Garuda bridge works for the benefit of the Tirumala devotees.
author img

By

Published : Aug 10, 2019, 5:10 PM IST

గరుడ వారధి పనులను ప్రారంభించిన.. ప్రభుత్వ విప్

తిరుమల శ్రీ వారి దర్శనం కోసం వస్తున్న భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన గరుడ వారధి పనులను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి లు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగిపోయిన వారధి పనులను,త్రిసభ్య కమిటీ పరిశీలించి నిర్మాణానికి అనుమతులిచ్చింది. ప్రజాధనానికి పైసా నష్టం లేకుండా చేయాలనే సత్సంకల్పంతోనే గరుడ వారధి పనులు కొన్ని రోజులు పాటు ఆగాయని నేతలు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో రాష్ట్రాభివృద్ధికోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని వారు తెలిపారు.

ఇదీచూడండి.జమ్ములో సాధారణ స్థితికి జనజీవనం

Intro:Ap_Vsp_36_10_Uosthyvaraata_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లాలో అతిపురాతనమైన స్వయంభూ విఘ్నేశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కు శ్రీ కారం చుట్టారు. నవరాత్రి ఉత్సవాలు నిర్వహణలో భాగంగా ఆలయం వద్ద ఉత్సవ రాట వేశారు. శాస్తోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు . ధర్మశ్రీని ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.