చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని బహదూర్ పేట లోని నల్లగంగమ్మ ఆలయంలో వార్షిక జాతర నిర్వహించారు. పండితులు వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. విశేషంగా అలంకరించారు. ఉత్సవమూర్తిగా అమ్మవారిని తీర్చిదిద్ది గ్రామోత్సవం చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి:
లోక్సభ ఉప ఎన్నిక ఏర్పాట్ల పరిశీలన.. సిబ్బందికి కలెక్టర్ కీలక సూచనలు