ETV Bharat / state

శ్రీకాళహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర - gangamma jathara

శ్రీకాళహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

gangamma-jathara
author img

By

Published : Jun 19, 2019, 3:07 PM IST

శ్రీకాలహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఉత్సవమూర్తిగా తీర్చిదిద్ది పట్టణ వీధుల్లో ఊరేగించారు. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Intro: యాంకర్ వాయిస్
పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేసి ఇ నియోజకవర్గానికి చేసిన ఆయనకు పార్టీ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు పి గన్నవరం లోని వైకాపా కార్యాలయం నుంచి మామిడికుదురు మండలం పాసర్లపూడి వరకు ర్యాలీ నిర్వహించారు పలుచోట్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ఎమ్మెల్యే చిట్టిబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:వైకాపా ఎమ్మెల్యే

Conclusion:ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.