చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్, కుప్పం పీఈఎస్ వైద్యశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్ కృషి చేస్తుందని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి-కన్నబంధాన్ని వదిలి వెళ్లిన తల్లిదండ్రులు..