ETV Bharat / state

శ్రీకాళహస్తి ఆలయంలో ఉచితంగా ప్రసాదం పంపిణీ - srikalahasti temple latest news

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో నిల్వ ఉన్న ప్రసాదాలను ఆలయ అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వైరస్​ప్రభావంతో దర్శనాలను ఈ నెలాఖరు వరకు రద్దు చేశారు.

free distribution in srikalahastiswara swamy temple
ఆలయ ప్రసాదం ఉచితంగా పంపిణీ
author img

By

Published : Mar 21, 2020, 7:05 PM IST

శ్రీకాళహస్తి ఆలయంలో ఉచితంగా ప్రసాదం పంపిణీ

కరోనా వైరస్​ ప్రభావంతో ప్రధాన ఆలయాల్లో దర్శనాలు రద్దయ్యాయి. ఈ నెల 31 వరకు ఆలయంలోకి భక్తుల అనుమతి లేనందున చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో నిల్వ ఉన్న ప్రసాదాలను అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈవో చంద్రశేఖర్​ రెడ్డి, అర్చకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

కరోనా ఎఫెక్ట్: తితిదే సిబ్బందికి ఉచితంగా స్వామి వారి లడ్డూలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.