ఇదీ చూడండి:
కాణిపాకం వినాయకుణ్ని దర్శించుకున్న విదేశీయులు - foreingers in kanipakam temple
చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు కాణిపాకం గణనాథుని విదేశీ భక్తులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ విశిష్టత, సంప్రదాయల గురించి తెలియజేశారు. కాణిపాకం గణనాథుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని విదేశీయులు తెలిపారు. తమ దేశాల్లో ఆలయ విశిష్టతను గురించి తెలియజేస్తామన్నారు.
కాణిపాకంలో విదేశి భక్తులు
ఇదీ చూడండి: