చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని బండ్లపాయిలోని గంగమ్మ జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. అమ్మవారి ప్రసాదం తిని 80 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం బాధితులను నిమ్మనపల్లి, మదనపల్లి ఆస్పత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇదీచదవండి.