ఇవీ చూడండి:
Sundara Naidu: సుందరనాయుడి కృషి కొనసాగిస్తాం: వారసులు - సుందరనాయుడి కృషి కొనసాగిస్తామంటున్న వారసులు
Sundaranaidu: పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్దికి బాలాజీ హేచరీస్ వ్యవస్ధాపకులు సుందరనాయుడు చేసిన కృషిని కొనసాగిస్తామంటున్నారు ఆయన మనవడు ప్రణీత్, మనవరాలు బృహతి. చిత్తూరులో నిర్వహించిన సుందరనాయుడు సంస్మరణ సభ ద్వారా ఆయన గురించి సరికొత్త విషయాలు ఎన్నో తెలుసుకున్నామన్నారు. సంస్మరణ సభ అనంతరం తమపై ఉన్న బాధ్యతలు తెలుసొచ్చాయంటున్న సుందరనాయుడు వారసులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
సుందరనాయుడి కృషి కొనసాగిస్తాం: వారసులు
ఇవీ చూడండి: