నవరత్నాల పేరుతో పేదల జీవితాలను తీర్చిదిద్దుతామని అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం.. నవమోసాలు- నవస్కామ్లతో వర్ధిల్లుతోందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు.
వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజా ఛార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ.. అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. గతంలో తెదేపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 34 సంక్షేమ పథకాలను రద్దు చేసి.. పేదల కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: