ETV Bharat / state

చంద్రబాబు నియోజకవర్గంలోనూ ఈవీఎంల మొరాయింపు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజవర్గంలోనూ ఈవీఎంలు సతాయిస్తున్నాయి. ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.

పనిచేయని ఈవీఎం
author img

By

Published : Apr 11, 2019, 1:20 PM IST

మొరాయిస్తున్న ఈవీఎమ్ లు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయింపుతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. శాంతిపురం మండలంలోని పెద్దూరు పోలింగ్ కేంద్రం పరిధిలో 847 మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు ఈవీఎంలు పని చేయలేదు. వందలాది మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్నారు. కుప్పం, పాలెం గుడిపల్లి, శెట్టిపల్లి, శాంతిపురం మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Intro:రాజకీయ పార్టీలు ఓట్లు అడగలేదని పోలింగ్ ను ను బహిష్కరించడం ప్రజలు

Body:మదనపల్లిలో లో ఓటర్లు నిరసన

Conclusion:రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు తమను ఓటు అడగలేదని ఓటర్లు పోలింగ్ బహిష్కరించారు చిత్తూరు జిల్లా మదనపల్లి లోని సిమెంట్ రోడ్ లో ప్రజలు నిరసన తెలిపారు గత 15 రోజులుగా మదనపల్లి చెందిన అభ్యర్థులు ఎవరు ఈ ప్రాంతానికి రాలేదని స్థానిక సమస్యల గురించి ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు నిన్నటి వరకు తాము నాయకుల కోసం ఎదురు చూశామని అయితే ఎవరు ఇక్కడికి రాకుండా మాపై నిర్లక్ష్యం చేశారని వాపోయారు అందుకే కే ఈ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులు రాలేదని వారు వాపోయారు స్థానిక సమస్యల గురించి చెప్పు పోవడానికి కి అవకాశం ఇవ్వలేదన్నారు అందుకే ఈ వీధిలోని ప్రజలందరూ ఓట్లు బహిష్కరిం ఇచ్చినట్లు స్పష్టం చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.