స్వస్థలాలకు నడిచి వెళుతున్న వలస కూలీలకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వసతి కల్పించటంతో పాటు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం, జార్ఖండ్‌కు చెందిన చెందిన 80 మంది కూలీలకు పట్టణంలోని వసతి గృహంలో బస ఏర్పాటు చేశారు. వారికి కోడిగుడ్లు, గోధుమ పిండి, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు.
వలస కూలీలకు నిత్యవసర సరకుల పంపిణీ - శ్రీకాళహస్తిలో వలస కూలీలకు నిత్యవసర సరుకులు పంపిణీ
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్వస్థలాలకు నడిచి వెళుతున్న వలస కూలీలకు వసతి కల్పించారు. అనంతరం వారికి నిత్యవసర సరకులు పంపిణీ చేశారు.
సరకుల పంపిణీ