ETV Bharat / state

పాపవినాశనం రహదారిపై ఏనుగులు... అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది - elephants on papavinasanam road

Elephants On Papavinasanam Road: తిరుమల పాపవినాశనం రహదారిపైకి ఏనుగులు వచ్చాయి. దీంతో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తిరుమల వైపుకు రాకుండా ఆటవీ ప్రాంతాల్లోకి ఏనుగులను తరిమారు.

elephants on the papavinasanam road
elephants on the papavinasanam road
author img

By

Published : Mar 28, 2022, 5:06 AM IST

Updated : Mar 28, 2022, 9:36 AM IST

పాపవినాశనం రహదారిపై ఏనుగులు

Elephants On Papavinasanam Road: తిరుమల పాపవినాశనం రహదారిలో ఏనుగులు సంచరించాయి. పార్వేట మండపం వద్దకు ఏనుగులు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తిరుమల వైపుకు రాకుండా ఆటవీ ప్రాంతాల్లోకి ఏనుగులను తరిమారు. అటవీ శాఖ, భద్రతా సిబ్బంది సమన్వయంతో ఏనుగుల గుంపును అడవిలోకి తరలించారు. తిరుపతిలో ఇటీవల ఏనుగుల సంచారం తరచూ కనపడుతోంది.

ఇదీ చదవండి: తీరానికి లక్షల్లో అరుదైన తాబేళ్లు.. అద్భుత దృశ్యాలు

Last Updated : Mar 28, 2022, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.