చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో ఈనాడు క్రికెట్ టోర్నీ 2019 ప్రారంభమైంది. స్థానిక వైఎస్ఆర్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. తొలిరోజు జూనియర్స్ విభాగంలో ఎనిమిది మ్యాచ్లు జరిగాయి. తిరుపతికి చెందిన అకార్డ్ స్కూల్, శ్రీ గాయత్రి జూనియర్స్ విభాగాలు గెలుపొందాయి. ఈ మ్యాచ్లు నాకౌట్ పద్ధతిలో జరగుతున్నాయి.
ఇదీ చూడండి: