ETV Bharat / state

ఇంజినీరింగ్​ విద్యపై తిరుపతిలో.. ఈనాడు, కేఎల్యూ అవగాహన సదస్సు - తిరుపతిలో ఇంజనీరింగ్ విద్యపై అవగాహాన కార్యక్రమం నిర్వహించిన ఈనాడు

తిరుపతిలో ఈనాడు, కేఎల్ యూనివర్శిటీ సంయుక్తంగా.. ఇంజినీరింగ్ విద్య - దశ, దిశ సదస్సు నిర్వహించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విద్యార్థులు.. అభివృద్ది పథంలో పయనించేలా ప్రణాళికలను సూచించారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్యపై తమకు ఉన్న అపోహలను విద్యార్థులు నివృత్తి చేసుకున్నారు.

awareness program
ఇంజినీరింగ్​పై ఈనాడు, కేఎల్​యూ అవగాహన సదస్సు
author img

By

Published : Mar 30, 2021, 5:28 PM IST

ఇంజినీరింగ్​పై ఈనాడు, కేఎల్​యూ అవగాహన సదస్సు

ఈనాడు, కేఎల్ యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ఇంజినీరింగ్ విద్య - దశ, దిశ సదస్సుకు విశేష స్పందన లభించింది. తిరుపతికి సమీపంలోని పేరూరు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇంజినీరింగ్ విద్యపై కేఎల్ యూనివర్శిటీకి చెందిన అనుభవజ్ఞులైన ఆచార్యులు, డైరెక్టర్లు పాల్గొని విద్యార్ధులకు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్యపై తమకు ఉన్న అనుమానాలు, అపోహలను విద్యార్థులు నివృత్తి చేసుకున్నారు. ఉన్నత విద్యకు ఈ సదస్సు ఎంతగానో ఊపయోగపడుతుందని విద్యార్ధులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

పోలవరం మూలలంకలో ఎన్జీటీ సంయుక్త కమిటీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.