ETV Bharat / state

తుమ్మల గుంటలో ప్రభుత్వ విప్​ చెవిరెడ్డి ఇంట దీపావళి సందడి - diwali celebrations in thummalagunta chittoor dist

చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలోని తన నివాసంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్నారు. అనంతరం నరకాసుర వధను నిర్వహించారు.

తుమ్మలగుంటలో సందర్భంగా నరకాసురుని వధ
author img

By

Published : Oct 28, 2019, 2:10 PM IST

తుమ్మలగుంటలో సందర్భంగా నరకాసురుని వధ

చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలోని తన నివాసంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి దీపావళిని ఉత్సాహంగా చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాల్చారు. అనంతరం ఇరవై అడుగుల నరకాసుర వధను నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. చెడుపై మంచి విజయం సాధిస్తుందనడానికి దీపావళే నిదర్శనమని చెవిరెడ్డి అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

టపాసులు కాల్చిన.. జీవన్ రెడ్డి

Intro:తుమ్మలగుంటలో ఘనంగా నరకాసురుని వధBody:ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వగ్రామం తుమ్మలాగుంటలో ఘనంగా దీపావళి పండుగ నిర్వహించారు.ప్రతిసంవత్సరo ఆనవాయితీగా వస్తోన్న దీపావళి రోజున నరకాసురవధచిత్ర పటాన్ని కాల్చి పండగ చేసుకోవడo జరుగుతోంది.సుమారు ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో ఉన్న నరకాసురుని చిత్రానికు కొన్ని వేల టపాకాయలను చుట్టి పూజలు నిర్వహించి అనంతరం నరకాసురుని వధ కార్యక్రమాన్ని చెవిరెడ్డి నిర్వహించారు.చెడు పై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది అనడానికి ఈ పండగే నిదర్శనమని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుప్రగ్గలనుంచి జనాలు వచ్చారు.
Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.