ETV Bharat / state

తిరుమలలో భక్తుల ఇక్కట్లు - devotes protest

తిరుమలలో స్వామి వారి దర్శనానికి 3 కిలో మీటర్ల మేర వేచిఉన్న భక్తులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. అన్నపానీయాలు లేక ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోని ఆందోళనకు దిగారు.

తిరుమలలో భక్తులకు ప్రత్యక్ష నరకం
author img

By

Published : Jun 2, 2019, 2:18 AM IST

తిరుమలలో స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు.. ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూస్తున్నారు. సర్వదర్శనం క్యూలైన్​లో 3 కిలోమీటర్లకు పైగా బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి లేపాక్షి కూడలి వరకూ లైన్ కట్టారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటలకు పైగా సమయం పడుతున్న కారణంగా.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్యూలైన్లలో అన్నపానీయాలు అందడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఉక్కపోతతో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. అన్నపానీయాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. వేసవి సెలవులు ముగుస్తుండడం, వారాంతం కారణంగా.. భక్తులు వేలాదిగా కొండకు తరలివస్తున్నారు. గదులు దొరకని పరిస్థితుల్లో.. తిరుమల వీధుల్లోనే ఆపసోపాలు పడుతున్నారు.

ఇదీ చదవండి

రక్షణ వ్యవహారాలపై రాజ్​నాథ్​ సమీక్ష

Intro:AP_TPG_21_01_MLA_FIRST_VISIT_AV_C3
యాంకర్: ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలన్నీ తు చ తప్పకుండా అమలు చేస్తానని చింతలపూడి ఎమ్మెల్యే అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో లో ఎమ్మెల్యే గా ఎన్నికైన తొలిసారి జంగారెడ్డిగూడెం ఎలీజా రావడంతో కార్యకర్తలు ల నాయకులు భారీ స్వాగతం పలికారు దేవులపల్లి నుంచి భారీ ద్వి చక్ర వాహనాల ప్రదర్శనతో స్వాగతం పలికారు గురవాయి గూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో లో లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం జంగారెడ్డిగూడెం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు

Body:ఎమ్మెల్యే ఫస్ట్ విజిట్

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.