చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామికి.. విజయవాడకు చెందిన గుమ్మడి అన్వేష్ అనే భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ.8 లక్షల విలువ చేసే 205 గ్రాముల బంగారు పాత్రలను వితరణ చేశారు. వీటితో పాటు గో సంరక్షణ ట్రస్టుకు రూ.లక్ష నగదు అందజేశారు. విరాళంగా ఇచ్చిన బంగారు పాత్రలు, రూ.లక్ష నగదును ఆలయ ఈవో వెంకటేశ్‌కు దాత అన్వేష్ అందించారు.
ఇదీ చదవండి: