ETV Bharat / state

ప్రతి రైతుకు నీటి సౌకర్యం ఉండేలా ప్రాజెక్టులు: నారాయణ స్వామి - చిత్తూరు నీటి ప్రాజెక్టులు న్యూస్

చిత్తూరు జిల్లాలో ప్రతి రైతుకు నీటి సౌకర్యం కలిగేలా ప్రాజెక్టులు తీసుకురావాలని ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇదివరకే అనుకున్న చామంతిపురం, వావిల్ చేను వద్ద త్వరితగతిన రూపుదిద్దుకోవాలని అన్నారు.

deputy cm review with irrigation department

author img

By

Published : Sep 12, 2020, 7:50 PM IST

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 50 శాతం పైగా వెనుకబడిన తరగతుల, ఎస్సీ, ఎస్టీ రైతులు ఉన్నారని ఉప ముఖ్యమంత్రి మంత్రి కె.నారాయణ స్వామి తెలిపారు. ఇంజినీరింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ఎన్.భరత్ గుప్త, జెసీ వీరబ్రహ్మంతో మంత్రి సమీక్షించారు.

2 టీఎంసీల నిల్వకోసం చామంతిపురం, వావిల్ చేను వద్ద నిర్మాణాలు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మిగిలిన పనులను దశల వారిగా పూర్తి చేసుకోవచ్చని అన్నారు.

ఇదీ చదవండి:

బట్టలు లేకుండా పిచ్చొడిలా వస్తాడు..ఇంటికి కన్నమేస్తాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.