చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలిసిన శ్రీ పరశురామేశ్వర స్వామిని.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దర్శించుకున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. ఆలయానికి విచ్చేశారు. దేవస్థానం ఛైర్మన్ నరసింహయాదవ్, ఈవో రామచంద్రారెడ్డి.. ఆయనకు స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం ఆలయం తరపున తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: ఇంద్ర విమానంపై ఊరేగిన శ్రీకాళహస్తీశ్వరుడు..