తిరుపతిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ సీపీఎం, సీపీఐ, మహిళా, ఐద్వా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయ చట్టాన్ని అమలు చేయాలంటూ పీఎస్ నుంచి లీలామహల్ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఇవీ చదవండి