ETV Bharat / state

గ్యాస్​ సిలిండర్​తో ఆటలు..హోటల్​ సీజ్​ చేసిన అధికారులు - chittoor district latest news

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండల కేంద్రంలోని చెక్​పోస్ట్​ వద్ద ఓ హోటల్​లో మంగళవారం సిలిండర్​ను స్టవ్​పై ఉంచి వేడి చేసిన హోటల్​ నిర్వాహకులను స్థానికులు అడ్డుకున్నారు.

cylinder kept at stove was stopped by byreddypalli people
సిలిండర్​ను స్టవ్​పై ఉంచి వేడి చేసిన హోటల్​ నిర్వాహకులు
author img

By

Published : Aug 11, 2020, 11:57 PM IST

సిలిండర్​ను స్టవ్​పై ఉంచి వేడి చేసిన హోటల్​ నిర్వాహకులు

ఎవరో చెప్పిన మాటలు విని గ్యాస్​ సిలిండర్​ను స్టవ్​పై ఉంచి వేడి చేసిన హోటల్​ నిర్వాహకులను స్థానికులు అడ్డుకున్నారు. పంచాయతీ సిబ్బందికి, గ్యాస్​ ఏజెన్సీ వారికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి సిలిండర్​ను తీసుకువెళ్లిపోవడంతో పాటు హోటల్​ను మూయించేశారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండల కేంద్రంలోని చెక్​పోస్ట్​ వద్ద ఓ హోటల్​లో మంగళవారం చోటు చేసుకుంది. ఎవరో చెప్పిన మాటలు విని ఇలాంటి పనులు చేసి ప్రాణాల పైకి తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి :

ఆటో అతివేగం.. అరటి పళ్లన్నీ ఆగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.