దేశానికి నాలుగో స్తంభంలా నిలిచే పత్రికా స్వేచ్ఛను హరించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. కొన్ని ఛానళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని ఖండించారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను ఇప్పటికీ అమలు చేస్తూ.. పత్రికా స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్రానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి:
రుయాలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి వివరాలు ఇవ్వండి: హైకోర్టు