మదనపల్లిలో తాగునీటి ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత కొన్ని నెలలుగా పురపాలక సంఘంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని...వారు సరఫరా చేసే నీళ్లు ప్రజలకు రావడం లేదని తెలిపారు. అధికారులు ప్రైవేటు నీటి వ్యాపారులతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. తక్షణమే అధికారులు పురపాలక సంఘం లో లో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది చూడండి: అమానుషం: చిన్నారిపై అత్యాచారం.. తల నరికివేత