ETV Bharat / state

జిల్లాలో మరో ముగ్గురికి కరోనా... మొత్తం కేసుల సంఖ్య 80 - srikalahasthi red zone details

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 3 పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 80కి చేరింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెడ్​జోన్​ ప్రాంతాల్లో లాక్​డౌన్​ పక్కాగా అమలు చేస్తున్నారు.

జిల్లాలో మరో ముగ్గురికి కరోనా.. మొత్తం కేసుల సంఖ్య 80

author img

By

Published : Apr 30, 2020, 10:39 PM IST

Updated : Apr 30, 2020, 11:28 PM IST

చిత్తూరు జిల్లాలో మరో మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో పాజిటివ్ కేసులు సంఖ్య 80కి చేరింది. ఇవాళ్టి మూడు పాజిటివ్ కేసుల్లో రెండు శ్రీకాళహస్తిలో నమోదుకాగా... మరొకటి చిత్తూరులో నమోదైంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జిల్లాలో 49 పాజిటివ్ కేసులు నమోదైనట్లైంది. అప్రమత్తమైన అధికారులు శ్రీకాళహస్తిలో పూర్తిగా రెడ్​జోన్​గా ప్రకటించి.. ప్రతి ఆరుగంటలకొకసారి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 16 మంది చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్​ అయ్యారు. కొత్తగా కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్​ను గుర్తించి వారిని క్వారంటైన్​లకు తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి..

తిరుమల కొండల్లో యథేచ్ఛగా వన్యప్రాణుల సంచారం

Last Updated : Apr 30, 2020, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.