ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ... డీఎస్పీ రవిమనోహర చారి ఆధ్వర్యంలో మదనపల్లి పోలీసులు ర్యాలీ చేశారు. పట్టణంలోని రెడ్డికాలనీ, గొల్లపల్లి ఏరియాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని పోలీసులు ధైర్యం చెప్పారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ప్రభుత్వం సూచించిన పద్ధతులను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
కరోనాపై అవగాహన కల్పిస్తూ పోలీసుల ర్యాలీ - కరోనాపై మదనపల్లిలో పోలీసుల ర్యాలీ
చిత్తూరు జిల్లా మదనపల్లిలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ పోలీసుల ర్యాలీ చేపట్టారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని పోలీసులు కోరారు.
మదనపల్లిలో పోలీసుల ర్యాలీ
ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ... డీఎస్పీ రవిమనోహర చారి ఆధ్వర్యంలో మదనపల్లి పోలీసులు ర్యాలీ చేశారు. పట్టణంలోని రెడ్డికాలనీ, గొల్లపల్లి ఏరియాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని పోలీసులు ధైర్యం చెప్పారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ప్రభుత్వం సూచించిన పద్ధతులను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:
'అనుమతులు వచ్చాకే స్వరాష్ట్రాలకు పంపిస్తాం'