ETV Bharat / state

రాప్తాడు కేబీవీలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ - Alexander

అనంతపురం జిల్లా టీటీడీసీ కేంద్ర సమీపంలోని రాప్తాడు కస్తూరిబాయ్ విద్యాలయం నందు ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ సత్యానారాయణ తనిఖీ నిర్వహించారు. పలుసమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

రాప్తాడు కస్తూరిబాయ్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ
author img

By

Published : Sep 18, 2019, 9:56 AM IST

విద్యార్థులు ఇష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ విద్యార్థినీలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా టీటీడీసీ కేంద్ర సమీపంలోని రాప్తాడు కస్తూరిబాయ్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని డైనింగ్ హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు. భోజన నాణ్యత వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రోజువారి సరుకులకు సంబంధించిన హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పలుసమస్యలను అడిగి తెలుసుకున్నారు. డా.బిఆర్ అంబేడ్కర్‌, జ్యోతిరావు పూలే, అలెగ్జాండర్, అరిస్టాటిల్, డా. ఏపీజె అబ్దుల్ కలామ్ గురించి వివరించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలన్నారు. ఆలోచనలో ఉన్నతంగా ఉండాలని కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సర్వ శిక్ష అభియాన్ పీఓ రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాప్తాడు కస్తూరిబాయ్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ

ఇదీ చూడండి: బాలికల వసతి గృహంలో ఏసీబీ తనిఖీలు

Intro:ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సెక్రటరీ పరీక్షలు ఆదివారం తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలంలో ప్రారంభమయ్యాయి. దూరప్రాంతాల నుంచి రావాల్సిన అభ్యర్థులు ముందురోజే ఇక్కడికి చేరుకున్నారు. నెలలు రోజులు వయసు ఉన్న చిన్నారులతో వారు తల్లులు పరీక్షలకు హాజరయ్యారు. చిన్నారులను వారి అమ్మమ్మలకు అప్పగించి పరీక్ష రాయడానికి కేంద్రాలకు వెళ్లారు.

Body:గంపా రాజు పిఠాపురం

Conclusion:7995067047
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.