ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వైకాపాతో పోటీ కాదని... తెరాసతో అని స్పష్టం చేశారు. తానో సైనికుడిలా పని చేస్తూ.. ప్రజల హక్కుల కోసం పోరాడతానని అన్నారు.
'ఇప్పుడు పోటీ వైకాపాతో కాదు.. తెరాసతోనే' - tdp
చిత్తూరు జిల్లా పలమనేరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు... తెదేపాను మరోసారి గెలిపించాలని కోరారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పోటీ వైకాపాతో కాదని.. తెరాసతోనే అని స్పష్టం చేశారు.
పలమనేరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
పలమనేరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లి తెదేపాకు కంచుకోట అని అన్నారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు...తెదేపాను మరోసారి గెలిపిస్తే... చిత్తూరు జిల్లాకు కృష్ణా నది జలాలు అందిస్తానని అన్నారు. పలమనేరు పెద్ద చెరువు ఆధునీకరణకు రూ.25 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వైకాపాతో పోటీ కాదని... తెరాసతో అని స్పష్టం చేశారు. తానో సైనికుడిలా పని చేస్తూ.. ప్రజల హక్కుల కోసం పోరాడతానని అన్నారు.
Intro:Body:Conclusion: