చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీనటి సమంత దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించే మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సమంతకు ఆలయం తరఫున వేదపండితుల మంత్రోచ్ఛరణ ఆశీర్వాదాలతో తీర్ధ ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు.
ఇదీచదవండి.