ETV Bharat / state

CBN Tour: చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా - చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా వార్తలు

చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా
చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా
author img

By

Published : Oct 11, 2021, 6:52 PM IST

Updated : Oct 11, 2021, 7:26 PM IST

18:49 October 11

చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తున్నందున కుప్పం పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

షెడ్యూలు ప్రకారం.. ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించాల్సి ఉంది. ఈనెల 12న కుప్పం పురపాలికలో పర్యటన అనంతరం.. బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. ఆ తర్వాత 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. 

ఆ తర్వాత.. 14వ తేదీన కుప్పం గ్రామీణం, గుడుపల్లి మండలాల్లో చంద్రబాబు పర్యటనకు షెడ్యూలు ఖరారు చేశారు. కానీ.. భారీ వర్షాల కారణంగా కుప్పం పర్యటన తాత్కలికంగా వాయిదా పడింది.

సంబంధిత కథనం..

Chandrababu: ఈ నెల 12 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

Last Updated : Oct 11, 2021, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.