చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా కేసులు పెరిగాయి. అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. అదనపు బలగాలతో పాటు డ్రోన్లతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ విధానంపై పోలీసులు ఓ వీడియో విడుదల చేశారు. డ్రోన్లతో పట్టణాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి తెచ్చారు.
ఇవీ చూడండి...