చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండల పోలీస్ సర్కిల్ ఎస్ఐ తో పాటు కానిస్టేబుల్ కు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శాలువ కప్పి సన్మానించారు. ఒకవైపు కరోనా నియంత్రణకు ప్రజలను అప్రమత్తం చేస్తూ.. మరోవైపు అన్న దానం చేసి పేదల ఆకలి తీరుస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో మండుటెండను సైతం లెక్కచేయకుండా రహదారులపై ఉంటూ వాహనాలను నియంత్రిస్తున్నారని ప్రశంసించారు.
ఇదీ చూడండి: