ETV Bharat / state

అమెరికాలో చిత్తూరు జిల్లా వాసి ఆత్మహత్య - latest crime news in chittoor

అమెరికాలో చిత్తూరు జిల్లా వాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

chittoor dist person died in america   nuzercy
అమెరికాలో నిద్రమాత్రలు మింగి చిత్తూరు వాసి మృతి
author img

By

Published : Dec 13, 2019, 3:59 PM IST

అమెరికా న్యూజెర్సీలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మటిలవారిపల్లెకు చెందిన ద్వారకనాథరెడ్డి( 37) ఆత్మహత్య చేసుకున్నాడు. సాఫ్ట్​వేర్ ఇంజనీర్​గా పని చేస్తున్న ద్వారకనాథరెడ్డి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్వారకానాథ్‌రెడ్డి కుటుంబం 12 ఏళ్లుగా న్యూజెర్సీలో ఉంటోంది. కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి

వ్యక్తి హత్య కేసులో యూపీకి చెందిన నలుగురి అరెస్టు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.