ETV Bharat / state

ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో కలెక్టర్ సమావేశం - ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశం

చిత్తూరు కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తిరుపతి ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్ధరణ అయ్యే కరోనా పాజిటివ్ ఫలితాల వివరాలను నోడల్ అధికారికి తప్పనిసరిగా అందిచాలన్నారు.

tirupathi collector meeting with private hospital doctors
ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో చిత్తూరు కలెక్టర్ సమావేశం
author img

By

Published : Aug 11, 2020, 6:30 PM IST

ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్ధరణ అయ్యే కరోనా పాజిటివ్ ఫలితాలను సంబంధిత నోడల్ అధికారికి తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తిరుపతి ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు. పాజిటివ్ జాబితాను ఆయా ఆస్పత్రుల యాజమాన్యం జిల్లా అధికారులకు అందజేస్తే, ఆ వ్యక్తి నివసించే ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ఏర్పాటు చేసి చర్యలు తీసుకునే వీలుంటుందని అన్నారు.

ఇదీ చదవండి: అరెస్టులకు నిరసనగా చంద్రగిరిలో తెదేపా నేతల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.