తిరుమలలో వన్యప్రాణుల సంచారంతో స్థానికులు, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతం నుంచి జనావాసాలలోకి చిరుతలు, ఎలుగుబంట్లు, రేచుకుక్కలు ప్రవేశిస్తున్నాయి. స్థానికుల నివాస ప్రాంగణం బాలాజీ నగర్లో చిరుతపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న సిబ్బంది డప్పుల శబ్దంతో తరిమే ప్రయత్నంచేశారు. స్థానికులను అప్రమత్తం చేశారు.
ఇవీ చదవండి: కొడుకు కోసం 6 రాష్ట్రాలు.. 2,700 కి.మీ ప్రయాణించిన తల్లి