ETV Bharat / state

చంద్రగిరిలో రీపోలింగ్​కు చురుగ్గా ఏర్పాట్లు

చంద్రగిరిలో ఈ నెల 19న జరగనున్న రీపోలింగ్​కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తిరపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎం, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు.

'చంద్రగిరి రీపోలింగ్​కు చురుగ్గా ఏర్పాట్లు'
author img

By

Published : May 17, 2019, 9:18 PM IST

'చంద్రగిరి రీపోలింగ్​కు చురుగ్గా ఏర్పాట్లు'

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 19న నియోజక వర్గంలోని 5చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వేదికగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈవీఎం, వీవీ ప్యాట్లను బరిలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో... కమిషనింగ్, ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టినట్లు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మహేష్ కుమార్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి-'ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదు'

Intro:ap_rjy_37_17_leagel_averness_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:ఉచిత న్యాయ సేవ అవగాహన సదస్సు

Conclusion:కేంద్రపాలిత యానంలో పుదుచ్చేరి న్యాయ సలహా విభాగం ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహా మరియు నిరుపేదలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు న్యాయం పొందేందుకు పొందేందుకు అవగాహన సదస్సును నిర్వహించింది పుదుచ్చేరి సివిల్ కోర్ట్ జడ్జి అండర్ సెక్రెటరీ సోఫియా దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యానం కోర్టు ప్రాంగణంలో ఉన్న ఉచిత న్యాయ సేవ విభాగాన్ని ఉపయోగించుకోవాలని ప్రతి చిన్నదానికి కోర్టు వరకు రాకుండా మధ్య మార్గాన్ని అనుసరించాలని ఈ సందర్భంగా గా ఈ కార్యక్రమంలో యానం ఎస్.పి రచన సింగ్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.