ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం భాద్రపద పౌర్ణమి సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీలో కైలాస గిరి ప్రదక్షిణ చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమ్మావరిని, వినాయకున్ని దర్శించుకుని ఆలయంలో పూజలు నిర్వహించారు. 23 కి.మీ కైలాసగిరి చూట్టు పాదయాత్రగా భక్తులు ప్రదర్శన ప్రారంభించారు. ఆలయ తరపున ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ ఈవో చంద్రశేఖర్రెడ్డి చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:వైభవంగా శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు