తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్.దుర్గాప్రసాద్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కర్ణాటక రాష్ట్రమంత్రి నగేశ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు - శ్రీవారి సేవలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు,
తిరుమల శ్రీవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్.దుర్గాప్రసాద్, కర్ణాటక రాష్ట్ర మంత్రి నగేశ్ దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్.దుర్గాప్రసాద్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కర్ణాటక రాష్ట్రమంత్రి నగేశ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
sample description