ఇదీ చదవండి:
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - Celebrities visited Thirumala thirupathi news
క్రికెటర్ హనుమ విహారి, సినీ నటులు శ్రీ లక్ష్మీ, రమ్యశ్రీ తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ఆడటం లేదని విహారి చెప్పారు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే ముందు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వచ్చినట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
ఇదీ చదవండి:
sample description