ETV Bharat / state

చంద్రగిరి ఎల్లమ్మకు తితిదే సారె - chandragiri ammavari sare to send ttd

సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా చంద్రగిరి శ్రీమూలస్థాన అమ్మవారికి...తిరుమల నుంచి వచ్చిన సారెను.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​ రెడ్డి ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు.

చంద్రగిరిలోని ఎల్లమ్మకు తితిదే సారె సమర్పణ
చంద్రగిరిలోని ఎల్లమ్మకు తితిదే సారె సమర్పణ
author img

By

Published : Jan 17, 2020, 8:36 PM IST

చంద్రగిరిలోని ఎల్లమ్మకు తితిదే సారె సమర్పణ

చిత్తూరు జిల్లా చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు సారె కార్యక్రమం జరిగింది. ఈ సారెను తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చారు. అమ్మవారికి సమర్పించాల్సిన వస్త్రాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం శేషవస్త్రాలు, పసుపు, కుంకుమ, మంగళద్రవ్యాలతో కూడిన సారెను మేళావాయిద్యాల మధ్య ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏటా సంక్రాంతి పురస్కరించుకుని అమ్మవారికి తితిదే సారె సమర్పించటం ఆనవాయితీగా వస్తుందని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి

విశాఖలోని ఆ దేవాలయం... ఆ ఒక్క రోజే దర్శన భాగ్యం...

Intro:చంద్ర‌గిరి శ్రీ మూల‌స్థాన ఎల్ల‌మ్మ‌కు శుక్ర‌వారం టిటిడి తరఫున ఎమ్మెల్యే,ప్ర‌భుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి సారె సమర్పించారు. Body:Ap_tpt_36_17_mulastaanammaku_sankarti_saare_av_ap10100

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి వ‌చ్చిన‌ సారెను ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చంద్ర‌గిరిలోని శ్రీకోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంకు తీసుకువ‌చ్చి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. 

చంద్రగిరిలోని ధర్మరాజు ఆలయం నుంచి శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్ళి అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు.ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి ఆలయ అర్చకులు, ఈఓ రామకృష్ణరెడ్డి పూర్ణకుంభస్వాగతం పలికారు.ప్రతి ఏటా సంక్రాంతి మ‌హోత్స‌వాల‌లో భాగంగా అమ్మవారికి టిటిడి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం టిటిడి త‌ర‌పున అమ్మ‌వారికి స‌మ‌ర్పించిన‌ట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఆల‌యాల డెప్యూటీ ఈవో సుబ్ర‌మ‌ణ్యం, చంద్ర‌గిరి మూల‌స్థాన ఎల్ల‌మ్మ గుడి ఆల‌య ఈవో రామ‌కృష్ణారెడ్డి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.